గాలి కూడా చొరబడని విధంగా అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్ మెంట్స్ కట్టుకోవడంలో నగర జీవితాలు ఇరుకవుతోన్న తీరు కనపడుతుంది. నాగరికత కోసం, నాగరిక జీవనం కోసం ఎంత ఇరుకుగా ఐనా బ్రతకడానికి మనిషి రెడీ అవుతాడు. ఐతే నమ్మకాల విషయంలో మాత్రం ఎంత విశాలంగా మారతాడో...
-ఎస్. satyababu

No comments:
Post a Comment