Wednesday, April 29, 2009

జెంటిల్ మెన్


సచిన్ ను ఆటగాడిగా కన్నా వ్యక్తిగా బాగా ఇష్టపడతాను. ఈ కాలమ్ కి సరిగ్గా సరిపోయే వ్యక్తి సచిన్. అతని లోని భిన్న కోణాలను ఆవిష్కరించే యత్నం ఇది. పనిలోపనిగా నాలోని భిన్న రాత శైలులను కూడాఆవిష్కరించుకోవడనికే ఈ ప్రయత్నం అని కూడా అనుకోవచ్చు.
-యస్. సతబాబు

Saturday, April 25, 2009

పరిచయం

ఒక క్లాసికల్ నృత్యకారిణి కం మానేజ్మెంట్ శిక్షకురాలు అశోకుడిని స్ఫూర్తి గ తీసుకుని ఇస్తున్న ప్రదర్శనలు, నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల గురించిన కధనం ఇది. ఈ పేజీకి రాసి ఎక్కువకాలమే అయింది. కాబట్టి బాగుంది. కాని ఈ ఐటెం ఇంతవరకూ ఎవరూ రాయనిదైతే ఇంకా బాగుండేది.
-యస్. సత్యబాబు

Wednesday, April 22, 2009

జెంటిల్ మెన్


ఎపుడో రాసిన కధనం ఇది. ఒత్తిడి తగ్గించుకోవడం కోసం మగవాళ్ళు వంట చేస్తున్నారనే కొత్త ట్రెండ్ ని చెప్పిన కధనం. నాకు వంట రాకపోవడం ఎంత లోటో తెలియ చెప్పిన కధనం కూడా.
యస్. సత్యబాబు

Tuesday, April 21, 2009

విశ్వరూపం


రాత తగ్గింది. ఎందుకో మరి ? విశ్వరూపం పేజి కోసం లీడ్ ఐటెం కవాలన్నయ్య అని మాధవ్ అడగగానే ఈ ఐటెం ఊపిరి పోసుకుంది. చీరల మీద వెలువడుతోన్న పుస్తకం గురించిన వార్త రాస్తూ దాన్నే స్టొరీ గ మార్చాను. మార్పు కోసం నేను ప్రజారాజ్యనికి మానేసి నా ఇష్టారాజ్యానికి వోట్ చేశాను. భలే...

-యస్. సత్యబాబు

Tuesday, April 14, 2009

హస్త వాసి


మనిషన్నాక కూసింత కలాపోసన, రిపోర్టర్ అన్నాక బోలెడంత వైవిధ్య పోషణ కూడా అలాగే ఉండాలి. అందుకే ఇలా. సహజమైన ఆహారంతో వచ్చే లాభాల గురించి రాసిన కధనం ఇది. మొదటి సారిగా హెల్త్ పేజి కి రాసాను.

-యస్. సత్యబాబు

Saturday, April 11, 2009

బెటర్ లైఫ్


భ. కధనాలు అని అంటాన్నేను వీటిని. వీటికి కూడా బై లైన్ అవసరమా

-యస్. సత్యబాబు

బెటర్ లైఫ్

ప్రభుత్వ పధకాలు ఉపయోగించుకున్న ప్రజల మనోభావాలే ఈ కధనం.

Friday, April 10, 2009

బెటర్ లైఫ్


రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పధకాలను ఉపయోగించు కున్న వారి మనోభావాలే ఈ కధనం.
యస్. సత్యబాబు