Tuesday, December 30, 2008

రిలేషన్ షిప్స్


అందాలపోటిలో పాల్గొంటున్న అమ్మాయిల మధ్య ఎటువంటి స్నేహం ఉంటుంది? పోటి మాత్రమేనా ఫ్రెండ్ షిప్ కూడా ఉంటుందా అనేదే ఈ కధనం వెనుక నా ఆలోచన. నిజంగా నేను బాగా ఇష్టపడి చేసిన స్టొరీ ఇది.

-యస్. సత్యబాబు

Monday, December 29, 2008

విశ్వరూపం


గత ౩వారలుగ గ్లామర్ శీర్షిక కింద విశ్వరూపం పేజి కి ఇస్తున్న కధనాలలో ఇది ఒకటి.

-యస్. satyababu

ఫిట్ నెస్


న్యూ ఇయర్ సందర్భంగా వ్యాయామం చెయాలని నిర్ణయించుకున్నవారికి సూచనలతో అందించిన కధనం ఇది.

-యస్. సత్యబాబు

Friday, December 26, 2008

పరిచయం


న్యూ ఇయర్ సందర్భంగా పాత వస్త్ర దాన దినోత్సవం నిర్వహిస్తోన్న శ్వేతాంబరి గురించిన కధనం ఇది.

యస్. సత్యబాబు

Wednesday, December 24, 2008

పేరెంటింగ్


క్రిస్ మస్ పండుగ నేపధ్యంలో పేరెంటింగ్ పేజి కోసం చేసిన కధనం ఇది.

-యస్. సత్యబాబు

Sunday, December 21, 2008

విశ్వరూపం


కింగ్ ఫిషర్ కాలెండరు విశేషాలను వివరించిన కధనం ఇది...

Wednesday, December 17, 2008

పెరెంటింగ్


పెరెంటింగ్ పేజి కోసం యువతుల ఫై యాసిడ్ దాడి నేపధ్యంలో రాసిన కధనం ఇది.

యస్. సత్యబాబు

Monday, December 15, 2008

విశ్వరూపం


ఎంజలీన జూలీ

Sunday, December 14, 2008

ఫిట్ నెస్


డంబెల్స్ తో ఎన్నో రకాల వ్యాయామాలు చేయవచ్చునని చెప్పిన కధనం ఇది.

Friday, December 12, 2008

విశ్వరూపం


విశ్వరూపం ఇన్ ఛార్జ్ మాధవ్ గారి సూచన మేరకు రాసిన వార్తా కధనం ఇది.

Sunday, December 7, 2008

fitness


బాలివుడ్ హీరోస్ ఫిట్ నెస్ సీక్రెట్స్ గురించిన ఈ కధనం ఫిట్ నెస్ పేజి కోసం నేను రాసినది.
యస్. satyababu

Monday, December 1, 2008

ఫిట్ నెస్


నడుమ తగ్గితేనే నడుము అందం

ఫిట్ నెస్ పేజి కోసం నేను రూపొందించిన పేజీలో ఈ కధనం లీడ్ స్టోరీ. నడుము భాగంలో ఫ్యాట్ తగ్గించుకోవడం గురించిన కధనం ఇది.

-యస్. సత్యబాబు

marriage





వదువూ ఏమి నీ కోరిక?

సాక్షి మ్యారేజ్ పేజి కోసం

వదువులకు

పెరుగుతున్న డిమాండ్ గురించిన కధనం ఇది.

parichayam


మనగుందేల్లో నడిచే సుజాత

ఈ స్టోరీ సాక్షి పరిచయం పేజి కోసం రాసినది. ప్రమాదంలో పారాప్లీజిక్ వ్యాధికి లోనైన అమ్మాయి గురించిన కధనం ఇది.

-యస్. satyababu

చలాకి 2


సాక్షిలో ఫిట్ నెస్ పేజి కోసం నేను చేసిన వర్క్ ఇది. అందం కోసమే ఈ అర్చన అంటూ హీరోయిన్ అర్చన సూచించిన ఆసనాలు ఇవి. సెప్టెంబర్ మంత్ లో చేసినది.

-యస్. సత్యబాబు
ఫిట్ నెస్ కి యోగ వుపకరిస్తుంది.


saakshilo fitness page inchargega unnappudu september 24, 2008na ee page kosam చేసిన items ఇవే. లీడ్ స్టోరీగా ఎక్సర్ సైజ్ బోర్ కొడుతోందా అంటూ రాసిన కధనం ఈ పేజీలో ఉంది. వ్యాయామం చేస్తున్నప్పుడు కామ్బి నేషన్ అవసరాన్ని ఇందులో వివరించాను.

-యస్. సత్యబాబు

Tuesday, October 14, 2008

మై నేమ్ సత్య


అవును నా పేరు సత్య. కానీ నేను అబద్దాలు చెప్తాను అంటే నేను సార్ధక నమదేయుడిని కానట్టేగా పోనీ అసత్య అని పెట్టుకోనా బహుశా అదీ సరికాదేమో ఎందుకంటే నేను నిజాలు కూడా చెప్తాను అందుకే అర్ధసత్య అని పెట్టుకుంటాను. ఓకేనా