Sunday, August 2, 2009

లైఫ్ స్టైల్


ఫండేలో పరంపర మొదలు. పునరాగమనాన్ని ఘనంగానే చాటుతున్నట్టున్నా. కొన్ని వాహనాల ద్వారా పాఠశాలల్లో సైన్సు ల్యాబ్ వంటివి నిర్వహిస్తూన్న డాక్టర్ గురించి కధనం ఇది. ఫండే లో ఈ పరంపర సుదీర్ఘ కాలం కొనసాగించాలనేది ప్రస్తుత ఆశయం. ఆశయ సాధనలో అడ్డంకులు ఎలా ఎదుర్కోవాలో... అసలు అడ్డంకులు ఉన్నాయా...

-యస్. సత్యబాబు

2 comments:

నాగప్రసాద్ said...

మంచి విషయాన్ని అందించినందుకు ధన్యవాదములు. మీకు కుదిరితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ విశ్వనాథ్ గోతే గారి contact details, Mail ID కాని Phone number గాని ఇవ్వగలరా?

--నాగప్రసాద్.

Satya said...

thanku nagaprasad. mr. vishwanath ph no is 9391085351