
కృష్ణ రామ అనుకోవలసిన వయసులో... అంటూ మొదలుపెడితే... అది ఎంత వయసు వారి గురించో యిట్టె చెప్పెయవచ్చు. చలాకీగా చిన్న పిల్లలతో సమానంగా హుషారుగా తిరిగే వాళ్ళని చూస్తె
వారికి ఎనభై సంవత్సరాల వయసు ఉంటుంది అని అనడానికి మనసు రాదు. తిరుపతిలో నేను కలిసిన దంపతులను చూసినా, వారు చేస్తున్న సేవను చూసినా... మరో మాట మాట్లాడడానికి నోరు పెగలదు.
No comments:
Post a Comment