ప్రపంచం కుగ్రామం అవుతుంటే సంస్క్రుతులన్నీ సంగమిస్తున్నాయి. ఎవరు ఏదైనా నేర్చుకోవచ్చు. కళాభిలాషను తీర్చుకోవచ్చు. చిన్నపిల్లలు కూచిపూడి నృత్యం చేసినా... పాప్ రాగాలు తీసినా ముచ్చటగానే ఉంటుంది. ఐతే అది శృతి తప్పకుండా చూసుకోవలసిన భాధ్యత తప్పనిసరిగా మనదే.-ఎస్. సత్యబాబు

No comments:
Post a Comment