
పాకిస్తాన్ ప్లేయర్స్ ని తన ఐ పి ఎల్ టీం లోకి తీసుకుంటా అంటే కోపం, తన కి నచ్చిన చిత్రాలను తను గీసుకుంటే కోపం... బాలీవుడ్ సూపర్ స్టార్ కావచ్చు, టాప్ ఆర్టిస్ట్ ఎం. ఎఫ్. హుస్సేన్ కావచ్చు. ఎవ్వరికీ భావవ్యక్తీకరణ స్వేఛ్చ లేనట్టేనా... ఈ ఒరవడి దేనికి సూచిక? ఇదే కరెక్ట్ అని మన పిల్లలు అనుకుంటే భవిష్యత్తులో జనం నోరేత్తగలరా...
-ఎస్. సత్యబాబు
No comments:
Post a Comment