సైన్యం... ఆ పదం తలచుకుంటే తెలియని ధైర్యం వస్తుంది. నిటారుగా
నిలిచినఒక ఆత్మవిశ్వాసం వెనుక మనం
నిండైన భద్రతతో
నిదురిస్తుంటాం. ఆ ఆత్మవిశ్వాసం పేరే సైనికుడు. మన జాతి రక్షణకు
కట్టుబడిన నిరంతర శ్రామికుడు. సైనికులను గౌరవించడంలో ఏదో కొరత ఉందంటారు హీరాలాల్ యాదవ్. సమాజం తరపున ఆ కొరత తీర్చే భాద్యతను ఆయన తన భుజాన సారీ సైకిల్ పైన వేసుకున్నారు. సైనికుల కోసం ఓ సైక్లిస్ట్ చేస్తున్న యాత్రే ఈ కధనం. ఆర్మీ అనే బ్రాండ్ కి ఒంటరిగా ప్రచారం చేస్తున్న అంబాసిడర్ హీరో లాల్ .
No comments:
Post a Comment