పిచ్చుక ఓ గొప్ప స్నేహశీలి. నిరాడంబర జీవి. అంతే కాదు గొప్ప ఆర్కిటెక్ట్ కూడా. దాని గూడు అది కట్టుకునే తీరు చూస్తె తెలుస్తూంది. చిన్న వయసులో పిచ్చుకల సందడిని చూస్తూ ఆనందించిన వాడిగా... అవి కనుమరుగు అవుతుంటే... ఇలా -అక్షరాలా -భాధ పడుతున్నా. -ఎస్. సత్యబాబు

No comments:
Post a Comment