Saturday, June 13, 2009

ఆర్ట్ అండ్ కల్చర్


మొన్న ఎవరో జర్నలిస్టు మిత్రుడొకరు అడిగారు... ఏమిటీ సోనియా, అమితాబ్ అంటూ ఏవేవో రాస్తున్నావ్ అని. రాసే చేయి చదివే కన్ను ఊరుకోదని సమాధానం చెప్పా. అన్నే ఫ్రాంక్ అనే యూదు జాతీయురాలు బాల్యంలో పడిన కష్టాలను డైరీల్లో రాసుకుందట. వాటి ప్రదర్శనకు సంభందించిన వచ్చిన న్యూస్ ఐటెం ఇది. మొత్తానికి నా పరిస్థితి నేను రాసే కొన్ని వార్తల ద్వారా నేనే చెప్పుకుంటున్నట్టు ఉంది.

-యస్. సత్యబాబు

No comments: