చిరంజీవి మీద గెలవడమంటే ఆషామాషీ కాదు. అందులో సందేహంలేదు. ఒక మహిళగా మెగాస్టార్తో పోటీపడి గెలవడం, ఎన్నికల్లో ఆ అనుభవాలు పాలకొల్లు ఎం ఎల్ ఎ ఉషారాణి చెప్తేనే బాగుంటుంది. ఈ ఐడియా నాకు మిగతవారికన్నా ముందుగ రావడం, నేను స్కోరు చేయడం వల్ల నాకు కూడా బాగుంది.-యస్. సత్యబాబు

No comments:
Post a Comment