Tuesday, October 14, 2008

మై నేమ్ సత్య


అవును నా పేరు సత్య. కానీ నేను అబద్దాలు చెప్తాను అంటే నేను సార్ధక నమదేయుడిని కానట్టేగా పోనీ అసత్య అని పెట్టుకోనా బహుశా అదీ సరికాదేమో ఎందుకంటే నేను నిజాలు కూడా చెప్తాను అందుకే అర్ధసత్య అని పెట్టుకుంటాను. ఓకేనా

No comments: