అందాలపోటిలో పాల్గొంటున్న అమ్మాయిల మధ్య ఎటువంటి స్నేహం ఉంటుంది? పోటి మాత్రమేనా ఫ్రెండ్ షిప్ కూడా ఉంటుందా అనేదే ఈ కధనం వెనుక నా ఆలోచన. నిజంగా నేను బాగా ఇష్టపడి చేసిన స్టొరీ ఇది.
సాక్షిలో ఫిట్ నెస్ పేజి కోసం నేను చేసిన వర్క్ ఇది. అందం కోసమే ఈ అర్చన అంటూ హీరోయిన్ అర్చన సూచించిన ఆసనాలు ఇవి. సెప్టెంబర్ మంత్ లో చేసినది.
-యస్. సత్యబాబు
ఫిట్ నెస్ కి యోగ వుపకరిస్తుంది.
saakshilo fitness page inchargega unnappudu september 24, 2008na ee page kosam చేసిన items ఇవే. లీడ్ స్టోరీగా ఎక్సర్ సైజ్ బోర్ కొడుతోందా అంటూ రాసిన కధనం ఈ పేజీలో ఉంది. వ్యాయామం చేస్తున్నప్పుడు కామ్బి నేషన్ అవసరాన్ని ఇందులో వివరించాను.
అవును నా పేరు సత్య. కానీ నేను అబద్దాలు చెప్తాను అంటే నేను సార్ధక నమదేయుడిని కానట్టేగా పోనీ అసత్య అని పెట్టుకోనా బహుశా అదీ సరికాదేమో ఎందుకంటే నేను నిజాలు కూడా చెప్తాను అందుకే అర్ధసత్య అని పెట్టుకుంటాను. ఓకేనా