బలవంతంగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడానికి ఎన్ని కారణాలు కావాలి? ఎన్నయినా ఉండొచ్చు. కాని అందులో డబ్బు అనే కారణం అవ్వడం మాత్రం ఘోరం. అంతే కాదు అది సామాజిక నేరం కూడా. సుభద్ర గడ్డు పరిస్తితులను ఎదుర్కుని జీవితాన్ని నిలబెట్టుకున్నారు. -ఎస్. సత్యబాబు
మనిషి ఆశాజీవి. తీవ్రవాదం కాదు, ఉగ్రవాదం కాదు కేవలం ఆశావాదం మాత్రమే మనిషిని బ్రతికిస్తుంది. బ్రతుకుని ఇస్తుంది. అది కోల్పోవడమంటే... అన్నిటినీ కోల్పోవడమే.
చూపులకు సామాన్యంగా కనిపించే వాళ్ళు అసామాన్య విజయాలు సాధించడం కొత్త విషయం కాదు. ఐతే పల్లె తనపు అమాయకత్వం తో ఒక అమ్మాయి సాధించిన ఈ విజయాన్ని మాత్రం తెలుసుకోవడం అపుడపుడు తలచుకోవడం అవసరం.