
Tuesday, September 29, 2009
Sunday, September 27, 2009
ఫండే

గాంధీ మార్గం గురించి మనం రోజూ చదువుతూనే ఉన్నాం. మన రాజకీయనేతల పుణ్యమాని. మహాత్ముడిని తలవని నేత లేడనేది ఎంత నిజమో, ఆయన మార్గంలో నడిచే ఉద్దేశ్యం ఉన్ననేతలు ఇపుదేవరూ లేరనేదీ అంతే నిజం. ఊపిరి వున్నంతవరకూ గాంధీ బాట లోనే అంటున్న ఓ గొప్ప నేత మూర్తిరాజు. ఆయన గురించి రాసానని చెప్పడం కన్నా గాంధీ ఎంతో గురించి తెలుసుకున్నాను అని అంతే మనసుకు తృప్తిగా ఉంటోంది.
-ఎస్. సత్యబాబు
Tuesday, September 22, 2009
స్మృతి కథలు
ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు కంటే ఆయన లేనపుడే ఆ జ్ఞాపకాలు బాగా బ్రతుకుతాయి. అందులో సందేహం లేదు. మన మధ్య లేని వ్యక్తిని గురించి మనస్పూర్తిగా మాట్లాడతాం. ఆ మాటలు వినడానికే కాదు చదవడానికి కూడా బాగుంటై. అదీ వై ఎస్ లాంటి ప్రముఖుని గురించైతే ఇంకా బాగుంటై. వై ఎస్ గురించి ఆయన ను రాజకీయాల లోకి తీసుకువచ్చిన ఓ పెద్దాయన చెప్పిన స్మృతులే ఈ కధనం.ఎస్. సత్యబాబు
Monday, September 21, 2009
విశ్వరూపం
Friday, September 18, 2009
Subscribe to:
Posts (Atom)




